మల్లాపూర్ జనవరి 2 నేటి ధాత్రి
మల్లాపూర్ మండల ఉపసర్పంచ్ ఫోరంల ఎన్నికలు
మల్లాపూర్ మండల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షులుగా గడ్డం సామారెడ్డి. ఉపాధ్యక్షులుగా బాలసాని ప్రణయ్. ప్రధాన కార్యదర్శి బాణావత్ శ్రీనివాస్, కోశాధికారి రొడ్డ హారిక రాజు, కార్యదర్శి వంగ పోతయ్య, కార్యదర్శి తోట రాజ్ కుమార్, తదితరులను ఎన్నుకోవడం జరిగిందని ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గడ్డం సామారెడ్డి తెలిపారు.
