భద్రాచలం నేటి ధాత్రి
మరియు టౌన్ అధ్యక్షులు జనగా అర్జున్ దుమ్ముగూడెం మండల అధ్యక్షులు గంపల రవి మాలమూడి ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది ఈ పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడడంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారని కార్మిక చట్టాలను బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని మూడోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే భారత రాజ్యాంగాన్ని కూడా తీసేసి ప్రమాదం ఉందని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖరు తీవ్రంగా ఖండించారు