హసన్ పర్తి/ నేటి ధాత్రీ
హసన్ పర్తి పోలీస్ స్టేషన్ నూతన సి ఐ జె సురేష్ గురువారం ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బోకే అందజేయగ ఎమ్మెల్యే సి ఐ కి శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు మాట్లాడుతూ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా భాద్యతాయుతంగ నిర్వహించాలని సి ఐ కి సూచించారు.