సబ్ ఇన్స్పెక్టర్ను కలసిన ముదిరాజ్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బుధవారం సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ అశోక్ ను మర్యాదపూర్వకంగా శాలువలతో పూల బుగ్గతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం స్వామి ముదిరాజ్ మండల అధ్యక్షులు అల్లం రవీందర్ ముదిరాజ్ జిల్లా నాయకులు మాల రవి ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!