నర్సంపేట,నేటిధాత్రి :
ఏఐసీసీ ఓబీసీ సెల్ నేషనల్ కో-ఆర్డినేటర్ కత్తి వెంకట్ స్వామి గౌడ్, మల్లయ్య గౌడ్, జనార్ధన్ గౌడ్ ల తల్లి తిరుపతమ్మ ఇటీవల మృతిచెందింది. కాగా ఆమె దశదిన కర్మ నర్సంపేట పట్టణంలోని వారి స్వగృహంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతమ్మ చిత్ర పటానికి మోకుదెబ్బ నాయకులు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, అనంతుల రమేష్ గౌడ్ లు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నాయకులు తీగల జీవన్ గౌడ్, బైరి రవి కృష్ణ గౌడ్, సొల్టీ సారయ్య గౌడ్,గోడిశాల సదా నందం గౌడ్, గోపగాని వెంకట్ గౌడ్, తోట కూరి రాందాస్ గౌడ్, గంప రాజేశ్వర్ గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్, గండి లింగయ్య గౌడ్, రామగోని సుధాకర్ గౌడ్ , మాచర్ల ఐలుమల్లు గౌడ్,దొంతి సంతోష్ గౌడ్, కల్లెపు వెంకట్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, తాళ్ల పెళ్లి చంద్రమౌళి గౌడ్, కత్తి వెంకటేశ్వర్లు గౌడ్, వడ్లకొండ రాజు గౌడ్ ,ఎలికట్టే మధు సుదన్ గౌడ్, గోడిశాల భాస్కర్ గౌడ్, గిరగాని రవిందర్ గౌడ్, గండి లక్ష్మయ్య గౌడ్, చుక్క కనకయ్య గౌడ్, గాదెగోని బాబు గౌడ్, గిరగాని చంద్రమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.