జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట (కొత్తగూడెం) గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉందని పంచాయతీ కార్యదర్శి సురేష్ కి తెలియజేయడంతో స్పందించి నాలి మీద వేసిన రోడ్డు ను డ్రిల్ మిషన్ తో తొలగించి డ్రైనేజీ వాటర్ నిలవకుండా ప్రత్యేక చర్య తీసుకున్నారు. దీనికి తోడు కాలనీ వాసులు, యువ నాయకులు అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.