ఝరాసంగం మండలం ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో ప్రాథమిక స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఎంఈఓ శ్రీనివాస్ మండలం లోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కి ఉపాధ్యాయులు కి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం,డిఎస్ఇ ఎఫ్ఆర్ఏస్.పిటిఎం అంశాలు పైన, మాట్లాడుతూ,ఉపాధ్యాయులు తప్పకుండ సమయపాలన పాటించాలి,ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ చూపించాలి,మధ్యాహ్నం భోజనం, మెనూ ప్రకారం విద్యార్థులను అందించాలని తెలియజేయడం జరిగింది,
