జహీరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల అడ్డదిడ్డపు పార్కింగ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T171638.647.wav?_=1

 

జహీరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల అడ్డదిడ్డపు పార్కింగ్

◆:- ట్రాఫిక్ జామ్ తో ప్రజల ఇబ్బందులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు, చిరు వ్యాపారులు తోపుడు బండ్లను అడ్డదిడ్డంగా నిలపడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనివల్ల ప్రజలు, వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version