హొమ్ పేజ్ఆలియాహజ్రత్ సయ్యద్ షా ఇస్మాయిల్ క్వాద్రీ ఘోడ్వాడి దర్శించుకున్న అహ్మద్ సాహెబ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ సాహెబ్ మహమ్మద్ అహ్మద్ మరియు సుల్తాన్ సలావుద్దీన్.హజ్రత్ సయ్యద్ షా ఇస్మాయిల్ క్వాద్రీ ఘోడ్వాడి దర్గాను దర్శించుకుని చాదర్ పూలమాలలు సమర్పించి తమ మొక్కులను చెల్లించుకుని వారు మాటమాట్లాడుతు ఉర్స్ (వర్ధంతి). ఉర్స్ జరుపుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో గుమిగూడతారు. ఇది ప్రతి సంవత్సరం జిల్-హజ్ 29వ తేదీ నుండి ముహర్రం మొదటి తేదీ వరకు ఘోడ్ వాడి షరీఫ్‌లోని సయ్యద్ ఇస్మాయిల్ ఖాద్రీ దర్గాలో జరుగుతుంది. అన్ని మతాలు మరియు నమ్మకాల నుండి వేలాది మంది భక్తులు ఆశీర్వాదం కోసం మందిరం వద్ద గుమిగూడతారు. ఉర్స్ (వర్ధంతి) సమయంలో ఈ మందిరం అన్ని సందర్శకులకు తెరిచి ఉంటుందన్నారు.