జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అమ్మ నాన్న
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కమల్ పల్లి గ్రామం సాయికుమార్ ప్రవళిక కుమారుడు రిత్విక్ మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ ప్రత్యేకమైన రోజున మీరు ఆనందం నువ్వు మరియు మరెన్నో మధురమైన క్షణాలతో నిండిన జీవితాన్ని కోరుకుంటున్నాము మీ మొదటి సంవత్సరం ప్రేమ ఆనందం మరియు నవ్వులతో నిండి ఉండాలి తాతయ్యలు నానమ్మలు శేఖర్ పటేల్ జయమ్మ బక్క పటేల్ సుజాత సంగమేశ్వర్ పటేల్ నిర్మల మల్లన్న పటేల్ విజయలక్ష్మి ఈశ్వర్ పటేల్ ఈరమణి అందరూ పిల్లలు తదితరులు పాల్గొన్నారు,
