స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు మరో గుడ్ న్యూస్. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి హైదరాబాద్ సహా నేడు వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాము.
భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (2025 జులై 25) ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర స్వల్పంగా తగ్గి రూ.1,00,470కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.92,090కు చేరుకుంది. ఇక వెండి ధర నిన్నటితో పోలిస్తే రూ.100 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,17,000గా ఉంది. ఇక 10 గ్రాముల ప్లాటినం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.38,880కు చేరుకుంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: రూ.1,00,470; రూ.92,090; రూ.75,890
ముంబయి: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350
ఢిల్లీ: రూ.1,00,620; రూ.92,240; రూ.75,470
కోల్‌కతా: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350
బెంగుళూరు: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350
హైదరాబాద్: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350
కేరళ: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350
పూణె: రూ.1,00,470; రూ.92,090; రూ.75,350
వడోదరా: రూ.1,00,520; రూ.92,140; రూ.75,390
అహ్మదాబాద్: రూ.1,00,520; రూ.92,140; రూ.75,390
చెన్నై: రూ.1,27,900
ముంబయి: రూ.1,17,900
ఢిల్లీ: రూ.1,17,900
కోల్‌కతా: రూ.1,17,900
బెంగుళూరు: రూ.1,17,900
హైదరాబాద్: రూ.1,27,900
కేరళ: రూ.1,27,900
పూణె: రూ.1,17,900
వడోదరా: రూ.1,17,900
అహ్మదాబాదు: రూ.1,17,900