ఐటిఐ లలో ఫ్రీ అడ్మిషన్స్
జహీరాబాద్ నేటి ధాత్రి:
అన్నీ ఏ పి ఎమ్ లు మరియు సి సి లు
మన ఎస్ హెచ్ జి లలో అర్హత కలిగిన మెంబెర్స్ మరియు ఎస్ హెచ్ జి మెంబెర్స్ కుటుంబ సభ్యులు అయినా పైన తెలిపిన ఐటిఐ కోర్సులలో వెంటనే ఫ్రీ గా జాయిన్ అవ్వుటకు ప్రభుత్వ్వం అవకాశం కల్పిస్తుంది ఈ.అవకాశం 28-08-2025 వరకు కలదు.పటాన్‌చెరువు మరియు హత్నూర ఐటిఐ లలో ఫ్రీ అడ్మిషన్స్ కలిగి ఉన్నవి వెంటనే సంప్రదించ గలరు ఏమైనా క్లారిఫిఫికేషన్ కొరకు డి ఆర్ డి ఎ డి పి ఎం ఎస్ ను సంప్రదించవలెను,