పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల ఎంపీపీ నల్ల నాగిరెడ్డి కుమారుడు నరేష్ రెడ్డి – అశ్విని రెడ్డి వివాహం హన్మకొండ లోని మయూరి గార్డెన్ లో జరుగగా ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఈ వేడుకల్లో మంత్రితో పాటు పాలకుర్తి నియోజక వర్గ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొని ఆశీర్వదించారు.