వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
బన్నయ్య మనమరాలు శారీ ఫంక్షన్ ఎల్బీనగర్ అమరావతి బాంకెట్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.తన పిఏ భన్నయ్య మనవరాలు సారీ ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్. జె. గీతారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు.ఇట్టి కార్యక్రమంలో జహీరాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి.నరసింహ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.
