మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ గారి కుమారుని
రిసెప్షన్ శుభకార్యంలో పాల్గొన్న రాజకీయా ప్రముఖులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ గారి కుమారుని ప్రణయ్ మరియు విష్ణు ప్రియా ల రిసెప్షన్ శుభకార్యం జరిగింది…
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు పొన్నాం ప్రభాకర్,వివేక్ వెంకటస్వామి శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ ఆలీ కేశవరావు ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్,ప్రభుత్వ విప్. పట్నం మహేందర్ రెడ్డి నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవ రెడ్డి పరిగి శాసనసభ్యులు రామ్ మోహన్ రెడ్డి చేవెళ్లే శాసన సభ్యులు కాలే యాదయ్య మాజీ మంత్రివర్యులు జానా రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్ మాజీ రాజ్యసభ సభ్యులు వి.హెచ్. హన్మంత్ రావ్ మాజీ ఎంపీలు. మధు యక్షి గౌడ్ సర్వే సత్యనారాయణ మాజీ శాసన సభ్యులు జగ్గారెడ్డి,ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ కార్పొరేషన్ ఛైర్మెన్లు అనిల్,కాలువ సుజాత గారు,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల్ రెడ్డి సతీష్ మాదిగ జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
