హన్మకొండ:నేటిధాత్రి
హన్మకొండ కేయూసి బాల మిత్ర హౌస్ ఆఫీసర్ అబ్బయ్య ఆధ్వర్యంలో వృద్ధమిత్ర ,వృద్ధుల స్వచ్చంద కమీటీని ఏర్పాటు చేశారు.కమీటి వృద్ధుల సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తుందని అన్నారు.జిల్లా సంక్షేమ శాఖ సూపర్డెంట్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ,వారి హక్కుల కోసం అహర్నిశలు మా విభాగం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దామెర నర్సయ్య మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు అన్ని వసతులతో కూడిన హాల్ ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.ఇందులో శ్రవణ్ కుమార్ అవయవ శరీర నేత్ర దానాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో మొదటి సారిగా వృద్ధమిత్ర ఏర్పాటు నమస్కారం 🙏 ఈ రోజు హన్మకొండ KUC బాల మిత్ర హౌస్ ఆఫీసర్ శ్రీ.అబ్బయ్య గారి ఆధ్వర్యంలో వృద్ధమిత్ర ,వృద్ధుల స్వచ్చంద కమీటీని ఏర్పాటు చేశారు.ఈ కమీటి వృద్ధుల సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తుందని అన్నారు.జిల్లా సంక్షేమ శాఖ సూప0రిటెండెంట్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం ,వారి హక్కుల కోసం అహర్నిశలు మా విభాగం కృషి చేస్తుందని ఆయన అన్నారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ,గోపాలపురం అధ్యక్షులు శ్రీ. దామెర నర్సయ్య గారు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు అన్ని వసతులతో కూడిన హాల్ ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.ఇందులో శ్రవణ్ కుమార్ అవయవ శరీర నేత్ర దానాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. రాష్ట్రంలో మొదటి సారిగా వృద్ధమిత్ర ఏర్పాటు చేసిన KUC పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అబ్బయ్య ను సీనియర్ సిటిజన్స్ సత్కరించారు.