రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?

రిటైర్‌మెంట్ దిశగా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి.. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ ఆడుతాడా?

 

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్‌మెంట్‌కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి.. ప్రపంచ కప్ ఆడుతాడా? లేదా? ప్రస్తుతం అందరి మదిలో మెదిలే ప్రశ్నే ఇది. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ 2026 కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే తాజాగా తన స్వదేశంలో మ్యాచ్ ఆడుతూ మెస్సి కన్నీటి పర్యంతం అయ్యాడు. రిటైర్‌మెంట్‌కు సంకేతాలు ఇస్తూ అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

LATEST

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

కాంగ్రెస్‌తో స్నేహంగా ఉన్నా ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు: కూనం

చట్టబద్ధం.. కట్టుదిట్టం!

సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రావాలా?

పోలవరానికి 1301 కోట్లు

ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5లక్షల సాయం

ఉమ్మీద్‌ పోర్టల్‌లో నూతన మాడ్యూల్స్‌

పొంగులేటిపై తప్పుడు ఆరోపణలా?

డిమాండ్‌ లేని సమయంలో యూనిట్‌కు 50 పైసలు రాయితీ!

నేతన్నకు ‘పవర్‌’ గిఫ్ట్‌

నేటి నుంచి నల్లమల సలేశ్వరంలో జాతర

ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ

బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు

ఉరేసుకున్న భర్త..17వ అంతస్తు నుంచి దూకేసిన భార్య

మెస్సి నాయకత్వంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు 2022 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే. కోచ్ లియోనెల్ స్కలోని మార్గదర్శకత్వంలో, మెస్సీ నాయకత్వంలో అర్జెంటీనా వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రపంచ కప్‌లో మెస్సికి ఆడాలనే ఉన్నప్పటికీ కోచ్, బోర్డు తీసుకునే నిర్ణయంపై సందిగ్ధం నెలకొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version