గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని నవయుగ సొసైటీ ఆధ్వర్యం లో పాలకవర్గ సభ్యుల సమా వేశం జరిగింది ఈ కార్యక్ర మంలో ప్రజ్వల్ సీఈవో రామ్మూర్తి ప్రజ్వల్ ప్రాజెక్ట్ మేనేజర్ వై. ఇన్నారెడ్డి నవ యుగ సొసైటీ అధ్యక్షులు కోసరిగోపాల్ పాల్గొని సం ఘం అభివృద్ధి కొరకు ప్రతి డైరెక్టర్ కృషి చేయాలని అన్నా రు అనంతరం నూర్జహాన్ పల్లి గ్రామ నవయుగ డైరెక్టర్ అల్లె రాజీరు ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నూర్జహాన్ పల్లి సర్పంచ్ గా గెలుపొందటం జరిగింది అల్లె రాజీరు నవయుగ సొసైటీ అధ్యక్షులు డైరెక్టర్స్ అందరూ శాలువాతో సత్కరించారు కావున గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి ఈ కార్యక్రమంలో నవయుగ పాలకవర్గం డైరెక్టర్ ఆకుతోట ఈశ్వర్ జంగ. సమ్మ య్య చల్లా నరసింహారెడ్డి, కోల ఆనందం,గడ్డం రమేష్, ఎడ్ల రజిత, సముద్రాల రవి ,లక్కం మల్లయ్య,ఒంటెరు రాజయ్య నాండ్రే అశోక్ ,పరికరాల తిరు పతి పాల్గొన్నారు.
