ఖానాపూర్ నేటిధాత్రి
ఖానాపూర్ మండలం పద్మశాలి కుల సంఘము ఎన్నిక కావడం జరిగింది.అధ్యక్షుడిగా కుడికాల సాంబయ్య
ఉపాధ్యక్షులుగా చిట్యాల వీరన్న, పల్నాటి శీను
ప్రధాన కార్యదర్శిగా తవుటి చిన్న రమేష్
కార్యదర్శులుగా సిద్ది సత్యనారాయణ, లింగ బత్తుల యాకస్వామికోశాధికారిగా దేవులపల్లి నరసింహారావు
కార్యవర్గ సభ్యులుగా వెంగళ శీను, ములుక రమేష్, గడ్డం కుమారస్వామి, కోడెం వెంకటరమణ, చిట్యాల దయాకర్, మెరుగు సాంబయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కార్యక్రమంలో కుసుమ భద్రయ్య నర్సంపేట మండల అధ్యక్షులు ఎన్నికల అధికారి , కోదాటి మోహనకృష్ణ నర్సంపేట పద్మశాలి ఎన్నికల పర్యవేక్షకులు పాల్గొన్నారు