పుట్టినరోజు వేడుకలలో డాక్టర్ పూరి సురేష్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణ ములో
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో గుంత అస్విత శంకర్ కుమారు డి పుట్టినరోజు వేడుకలకు శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ పూరి సురేష్ శెట్టి పాల్గొని ఆశీర్వదిం చారు ఈ వేడుకలలో మారం గోవిందు కార్తీక్ సీతారాములు కిషోర్ శ్రీకాంత్ భాస్కర్ కల్వ భూపేష్ చిన్న సురేష్ హోం గార్డు మహేష్ తదితరులు పాల్గొన్నాని పూరి సురేష్ శెట్టి తెలిపారు