ఖమ్మంపల్లి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీలో
సర్పంచ్ నక్క రాజేశ్వరి
రాజయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పారిశుధ్య సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేశారు గత కొన్ని నెలలుగా చెడిపోయిన వాటర్ ప్లాంట్లును బాగు చేసి ఓపెనింగ్ చేశారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ కారుకూరి సతీష్ కార్యదర్శి బద్రు నాయక్ మాజీ ఎంపీపీ చంద్రగిరి దుర్గయ్య మాజీ ఎంపిటిసి బండారి సుధాకర్, మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య , వార్డ్ మెంబెర్స్ సమ్మయ్య నరసయ్య రమేష్,
నా రోజు రమేష్ వేల్పుల మల్లేశ్వరి శ్రీశైలం మంథని రాజేశ్వరి సమ్మయ్య మంత్రి దుర్గమ్మ నరసయ్య, మంథని రమేష్ ఆశ వర్కర్లు ప్రజలు యువత పాల్గొన్నారు.
