వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్న తిరుమలయ్య గుట్ట సన్నిధిలో వెలసిన అభయాంజనేయ స్వామికి వనపర్తి జిల్లా బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము కుటుంబ సమేతంగా అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన ము ఏర్పాటు చేశారు ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు
