కూకట్పల్లి, జూలై 05 నేటి ధాత్రి ఇన్చార్జి
గత ఐదు సంవత్సరాల నుండి కెపి
హెచ్బి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధు
లు నిర్వర్తించి శుక్రవారం రోజు బదిలీపై వెళుతున్నటువంటి సిబ్బంది అందరికీ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి వీడ్కోలు చెప్పానైనది. నేడు ఇక్కడి నుండి విధులు నిర్వహించి ఆయా ప్రాంతాలలోని పోస్టింగ్ కి వెళ్తున్న వా
రికి ఘనంగా సన్మానించి వారికి వీడ్కో
లు చెప్పడం జరిగింది.కింద ఇవ్వబడిన
సిబ్బంది ఇక్కడి నుండి బదిలీపై వెళ్తున్న వారే..
1). ఎస్సై శశిధర్ ఐటీ సెల్
2). ప్రేమ్ కుమార్ హెచ్ సి జీడిమెట్ల పిఎస్
3) కలీముద్దీన్ హెచ్ సి -మియాపూర్ పిఎస్
4) అబ్దుల్ పిసి-సైబర్ క్రైమ్
5) సంతోష్ పిసి -సైబర్ క్రైమ్స్
6) రవీందర్ పిసి-షీ టీం
7) రాము పిసి-కెపిహెచ్బిపిఎస్
8) శ్రీనివాస్ పిసి-సైబర్ క్రైమ్
9) సలవద్దీన్ పిసి-శంకర్పల్లి పిఎస్