సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్
భూపాలపల్లి నేటిధాత్రి
నూతన సంవత్సర దినోత్సవన్నీ పురస్కరించుకొని తెలంగాణ ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్
