జమ్మికుంట నేటి ధాత్రి:
అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ తరఫున ఇల్లందకుంట రామాలయంలో. మరియు జమ్మికుంట రైల్వే స్టేషన్ రామాలయంలో * జమ్మికుంట రైల్వే స్టేషన్ దగ్గర వాయుపుత్ర హనుమాన్ గుడిలో మరియు అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట దేవస్థానం నందు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎలుగూరి రమేష్ గారు అధ్యక్షుడు కాసం నాగరాజు గారు ఉపాధ్యక్షులు గుండా శ్రీనివాస్ గారు జనరల్ సెక్రెటరీ సుద్దాల శ్రీనివాస్ గారు ట్రెజరర్ దొడ్డ వెంకన్న గారు కండెం వేణు గారు గుండా కేదారి గారు దేవునూరి వెంకటేశ్వర్లు గారు మాడిశెట్టి రాంబాబు గారు మరియు గుడివాడ వెంకట సతీష్ గారు కాసం శ్రవణ్ కుమార్ గారు యాద కార్తీక్ గారు తాటిపల్లి సునీల్ గారు రేణికుంట్ల రాజుగారు అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ కార్యవర్గ సభ్యులందరూ కలిసి ప్రసాద వితరణ చేయడం జరిగింది.