హుజురాబాద్ మండలాన్ని పివి జిల్లాగా వెంటనే ప్రకటించాలి

హుజురాబాద్ :నేటి ధాత్రి

హుజురాబాద్ మండలాన్ని మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు తో హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా సాధన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పార్కులో జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ బీమోజు సదానందం మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ పాత తాలూకా పరిపాలన కేంద్రంగా ఉండేదని హుజురాబాద్ జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్న మండలమని గత పాలకులు కూడా వాగ్దానం చేసి మరిచిపోయారని ఈ ప్రభుత్వం అయినా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నమని తెలిపినారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version