శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయం లో అయ్యప్ప స్వామి భక్తులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో బ్రాహ్మణవాడలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తులు ఆర్యవైశ్య సహాయనిది చైర్మన్ గట్టు శశి మాజి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ చీర్ల విష్ణు సాగర్ నాగరాజు రామకృష్ణ పాల్గొన్నారు కళ్యాణోత్సవం రోజు భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశామని అయ్యప్ప స్వామి భక్తుడు గట్టు శశి ఒక ప్రకటనలో తెలిపారు కళ్యాణోత్సవం రోజు వనపర్తి ఆర్యవైశ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పాండురంగశ్వర స్వామి దేవాలయం లో జేరిగే ప్రత్యేక పూజలు తిలకించి అన్న ప్రసాదం తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని గట్టు శశి కోరారు
