ఎస్సై దాసరి సుధాకర్.
మహ ముత్తారం నేటి ధాత్రి.
మహా ముత్తారం మండలంలోని కొర్లకుంట, యామన్పల్లి, నిమ్మగూడెం, పెగడపల్లి, బోర్లగూడెం, రేగుల గూడెం, స్తంభంపల్లి, మరియు సింగారం గ్రామ ప్రజలకు హెచ్చరిక మేడారం జాతర నడుస్తున్నందున జాతరకు భారీ సంఖ్యలో వాహనాలు రావడం జరుగుతుంది. కావున ప్రజలు ఎవరు తమ పిల్లలను ఒంటరిగా వదలకూడదని ఇంట్లోనే ఉంచుకోవాలని పిల్లలపై ఒక కన్నేసి ఉండాలని సూచించడమైనది అంతేకాకుండా పశువులు ఎడ్లు బర్లు ఎడ్లబండ్లు విచ్చలవిడిగా రోడ్డుపై విడిచి పెట్టవద్దనిమరియు ట్రాక్టర్లు చీకట్లో కూడా గుర్తించే విధంగా రేడియం స్టిక్కర్స్ లేదా రేడియం పెయింట్ ఉపయోగించి యాక్సిడెంట్స్ నివారణకు తోడ్పడాలని సూచించడమైనది.
