కూకట్పల్లి, ఫిబ్రవరి 15 నేటి ధాత్రి ఇన్చార్జి
గురువారం రోజు వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాషిపాక యాదగిరి పుట్టిన రోజు సందర్భంగా జగదిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివేకనంద నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.అనంత రం భాషిపాక యాదగిరి నేరుగా శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ నివాసానికి వెళ్లి
ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి నా బర్త్ డే ఉందని చెప్పడం తో,స్వయంగా జగదీశ్వర్ గౌడ్ మిఠాయిని తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఉండే బృందం,తధానంతరం 122 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషి
పాక నాగమణి,సీనియర్ నాయకు లు మూకయ్య,వెంకటేష్ (డాన్), గ్యార శ్రీనివాస్, ఖఛ్చిగల్ల రమేష్,
దోరపల్లి పరుశరాములు, మహిళా నాయకురాలు సంఘి విజయ,ల క్ష్మి,స్వాతి,యమున,నాగుల మ
ల్లేష్,దుర్గారావు,డీజే రాజు,బూ శయ్య,యూసుఫ్ ఖాన్,చంద్ర సాగర్,విష్ణు తదితరులు పాల్గొ న్నారు.