కూకట్పల్లి, ఫిబ్రవరి 15 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కి ఏసిపిగా నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీనివా స్ని గురువారం రోజు మర్యాదపూ
ర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలి పిన ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ రాజ్తో పాటు ఆయన బృందం శ్రీనివా సరావుని కలిసిన వారిలో ఉన్నారు.