ప్రజావాణిలో ఫిర్యాదులు స్వకరించిన కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .
జిల్లా కలెక్టర్ ప్రజావాణి లో ప్రజల ఫిర్యాదుల ను
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేరుగా స్వక రించారు ఈసందర్భంగా ప్రజల ఫిర్యాదులు పెండింగులో ఉంచకుండ విచారణ చేసి వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ ఆర్ డి ఓ దరఖాస్తులు స్వ కరించారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, చర్యలు చేపట్టాలని కోరారు సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన, పెండింగ్ లో ఉన్న అర్జీలను సైతం వారంలో పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
