సారం పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య ఆధ్వర్యంలో. సీఎం కప్ .2026. గ్రామపంచాయతీ స్థాయి క్రీడల పోటీలు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో సీఎం కప్ క్రీడల పోటీలు ప్రారంభం జరుగుతున్నాయని. ఈ పోటీలలో అన్ని జట్ల క్రీడాకారులు పాల్గొంటారని. క్రీడల క్రీడాకారులకు ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుందని ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని. క్రీడల్లో పాల్గొనడం గెలుపు ఓటమి సహజమని యువత ఎక్కువగా క్రీడలపై దృష్టి సారించాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడా పోటీలను ప్రారంభించిన స్థానిక సారం పెళ్లి సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య నరసయ్య. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో. గ్రామ ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ. వార్డు మెంబర్లు. రమేష్. వినోద. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు.మునిగలరాజు. కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.గడ్డమీదిశ్రీనివాస్. కుమారస్వామి. కిషన్. గుగ్గిళ్ళ శ్రీనివాస్. సునీల్. దేవదాసు. మహేష్. మధు. శరత్. అభిషేక్ తదితరులు పాల్గొన్నారు
