మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో ప్రచారం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో 191 వ బూతు తరపునఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని అటువంటి బిజెపి
అభ్యర్థి బండి సంజయ్ నీ గెలిపించి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నటువంటి మోసాలను ప్రజలు గమనిస్తున్నారని దేశంలో అభివృద్ధి చేసే వారికి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గజ బింకర్ సంతోష్ లింగారెడ్డి పార్టీ సీనియర్ నాయకులు నాయకులు కార్యకర్తలు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version