బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల ప్రధాన కార్యదర్శి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన నులిగొండ శ్రీనివాస్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఈరోజు ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బి.ఆర్.ఎస్ పార్టీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండల అధ్యక్షులు రాజన్న ఆదేశాను ప్రకారం పార్టీపరంగా ఎన్నో ధర్నాలు రాస్తా రుకులలో పాల్గొనాలని ప్రతి విషయాలలో పార్టీకి అనుగుణంగా నడుచుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తన వ్యక్తిగత కారణాలవల్ల మండల పార్టీ ప్రధాన కార్యదర్శికిపార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా ను ఆమోదించాలని మండల అధ్యక్షులు రాజన్నకు రాజీనామా పత్రం అందజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version