భద్రాచలం నేటి ధాత్రి
ఈరోజు భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు పూజాల లక్ష్మీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ఎండి నవాబ్, మండల ప్రధాన కార్యదర్శి దొడ్డిపట్ల కోటేశ్, నియోజకవర్గ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ ఎండి జిందా , యూత్ నాయకులు ఆకుల వెంకట్, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ పిట్టల కమల, టౌన్ ప్రెసిడెంట్ అరుణ, జాయింట్ సెక్రటరీ మాలతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాయ్, అన్నపూర్ణమ్మ, శారద ,ప్రేమమ్మ, మంజు తదితరులు పాల్గొన్నారు