నేటి దాత్రి న్యూస్ గజ్వేల్:
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం గ్రామం రామచంద్రపురు లో బి ఆర్ యస్ గ్రామ బూత్ కమిటీ ని బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి అయిలయ్య అధ్యక్షతన సర్పంచ్ రెడ్డమైన కనకయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు కరుణాకర్ ఆధ్వర్యంలో బూత్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది కందూరి అయిలయ్య కార్యకర్తలు ను ఉద్దేశించి మాట్లాడుతూ మూడోసారి కె సి ఆర్ ను బారి మెజారిటీ తో గెలుపించుకోవలని గ్రామ కార్యకర్తలు అంత సమన్వయంతో కేసీఆర్ గెలుపుకు అలాగే తెలంగాణా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజాలోకి తీసుకెళ్లి రామచంద్రపురు 100/ శాతం ఓట్లు బి ఆర్ యస్ కి పడేలా కృషి చెయ్యాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం గ్రామ బి ఆర్ యస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.