బంగారు పతకం సాధిం చిన బొమ్మకంటి శివాని…

బంగారు పతకం సాధిం చిన బొమ్మకంటి శివాని

వ్యవసాయ విద్యలో బంగారు తల్లి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల గట్లకా నిపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి జ్యోతి కుమార స్వామిల కూతురు బొమ్మ కంటి శివాని 16-3-2026 గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ ఖుషి నగర్ దంతెవాడ అగ్రిక ల్చరల్ యూనివర్సిటీ నుండీ ఎమ్మెస్సీ అగ్రికల్చరల్ చిల్డ్ర న్స్ అండ్ సైకాలజీలో గుజ రాత్ రాష్ట్ర గవర్నర్ దేవరట్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది గోల్డ్ మెడల్స్ సాధించిన బొమ్మ కంటి శివాని 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుకున్న నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ గుర్రం అశోక్, 6 నుండి 7 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల గట్ల కానిపర్తి , సిబ్బంది అలాగే 8 నుండి 10వ తరగతి వరకు ఇనుగుర్తి సోషియల్ వెల్ఫేర్ స్కూల్, మడికొండలో ఇంట ర్మీడియట్ సోషియల్ వెల్ఫేర్ కాలేజీ పూర్తి చేయడం డిగ్రీ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి కల్చర్ యూనివర్సిటీ రాజేం ద్రనగర్

హైదరాబాద్ లోపూర్తి, పి.జి గుజరాత్ లో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సంపాదించు కుంది ప్రస్తుతం పి.హెచ్.డి. కర్నాటక లో మొదటి సంవ త్సరం చదువుతుంది సోమ వారం రోజున ఎమ్మెస్సీ అగ్రి కల్చరల్ చిల్డ్రన్స్అండ్ సైకాలజీలో గుజరాత్ గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందు కున్న శివాని కి గ్రామ పెద్దలు వివిధ కులాల పెద్ద మనుషులు, నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ గుర్రం అశోక్, మాజీ సర్పంచ్ ,వార్డు సభ్యులు బొమ్మకంటి సాంబ య్యలు గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు బొమ్మకంటి రాజేందర్, కుమార్, విక్టర్ యూత్ అధ్యక్షులు బొమ్మకంటి శ్రీకాంత్, వైనాల కుమార్, వొంటేల కర్నాకర్ కుసుమ మల్లయ్య రాజకొమురయ్య, ఆనందం, అజయ్ కుమార్, రవిందర్ అభినందనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version