వనపర్తి లో బ్రహ్మా బ్రహ్మ కుమారిస్ అధ్యర్యములో రక్త దాన శిబిరం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణములో ఆదివారంనాడు బ్రహ్మా బ్రహ్మా కుమారిస్ అధ్యర్యములో రక్త దాన శిబిరం ఉంటుందని బ్రహ్మా బ్రహ్మా కుమారిస్ శోభ నాగమణి అక్కయ్యలు తెలిపారు జిల్లా ఎస్పీ రావుల గీరీదర్ ను ఆహ్వానిoచామని సీనియర్ జర్నలిస్టు భక్త రాజు ఒక ప్రకటన లో తెలిపారు