ఉమ్రా యాత్ర కోసం వెళ్తున్న సోదరుడు అమీర్ అలీ సాహెబ్
◆:- శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు….,
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్రా యాత్రకు వెళ్తున్న.ముస్లిం సోదరులందరి తరపున దర్శనం చేసుకొని.అల్లహ దయతో జహీరాబాద్ ప్రాంత ప్రజలు శాంతిగా ఉండాలని కాంక్షించాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకోవాలిని అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,గ్రామ మాజి సర్పంచ్ హబ్సీ రాజు,మాజి ఎంపీటీసీ లు విజయ్ రెడ్డి,రామన్న,మాజి ఉప సర్పంచ్ రాజు,పార్టీ ప్రెసిడెంట్ మాణిక్,ఉద్యమకారుడు షకీల్,నాయకులు ఓంకార్ రెడ్డి,సిదన్న,మాల్ రెడ్డి,బసవ,దశరథ్, గాలెప్ప, రేశాంత్ రెడ్డి, శేఖామత్,రఫీ, అఫ్రోజ్, ఫిరోజ్ , ఇస్మాయిల్, టీపు, అజ్జు, కైఫ్, సాంబి హాజీ, జుబేర్, సోహైల్, అన్వర్,
తదితరులు పాల్గొన్నారు.
