శ్రీవాసవి అమ్మవారి ఆశీర్వచన పత్రం అందజేసిన ఆర్యవైశ్య యవకులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా సీనియర్ జర్నలిస్టు
పోలిశెట్టి బాలకృష్ణ కూతురు ప్రణీత సాగర్
వివాహం హైదరాబాద్ బృందావన్ గార్డెన్ లో జరిగినది వనపర్తి పోలిశెట్టి బాలక్రిష్ణ నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము పూజ బుధవారం నాడు నిర్వహించారు ఈసందర్భంగా శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి
అమ్మవారి ఆశీర్వచన పత్రం ఆర్యవైశ్య యవకులు కల్వ భూపేష్ కుమార్ శెట్టి, జనoపల్లి అన్వేష్ నూతన వదువరు లకు అందజేశారు