పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పోలిసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో (పోలీస్ ఫ్లాగ్ డే) లో భాగంగా శనివారం రోజు మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి క్లాక్ టవర్, అశోక్ థేటర్ సర్కిల్, బస్ స్టాండ్, మల్లికార్జున సర్కిల్, డి ఈ ఓ ఆఫీస్, ఏర్రసత్యం స్టాచు, తెలంగాణ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనీ జోన్-7 జోగులాంబ డి ఐ జి ఎల్.ఎస్.చౌహాన్, ఐపీస్ ప్రారంభించి ప్రత్యక్షంగా పాల్గొన్నారు, అలాగే జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్, ఐపీస్ అదనపు ఎస్పీ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డి ఎస్పీ లు మహేష్, శ్రీనివాసులు, రమణ రెడ్డి, ఆర్ ఐ లు, ఇన్స్పెక్టర్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version