హైమస్ లైట్ కోసం భూమి పూజ
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని వర్షకొండ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిధులతో సుమారు 1.35000 వ్యయంతో హైమస్ లైటుకు ఇబ్రహీంపట్నం బిజెపి మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి భూమి పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలోని వివిధ గ్రామాల్లో పది దేవాలయంలో హైమాస్ లైట్లు ఎంపీ నిధులతో వచ్చాయని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి శక్తి కేంద్రం ఇన్చార్జి దగ్గుల అశోక్ మరియు బిజెపి నాయకులు డాక్టర్ వేముల శ్రీహరి. మధుర అన్వేష్. మరియు ఇబ్రహీంపట్నం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మదనపల్లి జలంధర్. మరియు విశ్వబ్రాహ్మణ మను సంఘ సభ్యులు గంగాధర్. సంతోష్. నారాయణ. సాగర్. గంగాధర్. నాగేష్. గంగాధర్. ప్రవీణ్. గంగాధర్. మరియు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు శేఖర్. రాజేశ్వర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.