సైకిల్ పంపిణీ కార్యక్రమం….
తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లిమండలంలో భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి.మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు. ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ తాడూరు మరియు మండపల్లి పాఠశాలలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు కేంద్రమంత్రి.బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య కుటుంబం నుంచి కేంద్రమంత్రి స్థాయిగా ఎదిగిన బండి సంజయ్ కుమార్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మోడీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అలాగే. గ్రామాలలో ప్రజలకు మోదీ లాగా. బండి సంజయ్ కుమార్ లాగా ప్రజలందరూ ఆదర్శంగా తీసుకొని ఎంతో ఎత్తుకు ఎదగాలని వారి ఆశయాలను నెరవేర్చాలని కోరుతూ. పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు పుట్టినరోజు సందర్భంగా మోడీ గిఫ్ట్ గా సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ముందు ముందు ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్టి సైకిల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో. పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్. ప్రధానోపాధ్యాయులు బూర రవీందర్. కూన బోయిని వేణు. మండపల్లి పాఠశాల ఉపాధ్యాయులు గుండ్లపల్లి ఆరాధన. బిజెపి ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. కోస్ని వినయ్
ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్. బూత్ అధ్యక్షులు బొల్గాం భాస్కర్ గౌడ్. ఎల్లయ్య. బక్క శెట్టి రాజు. మండపల్లి గ్రామ బూత్ అధ్యక్షులు గోనపల్లి శ్రీనివాస్ రెడ్డి. గుర్రం రంజిత్ గౌడ్. రెడ్డి మల్ల సుందర్. కొత్వాల వామన్
నగునూరి నరేష్. గోపి సురేష్ ఇటికల మహేందర్
నాగుల శ్రీనివాస్. సురేష్. బాల మల్లేశం. జీవన్ రెడ్డి. శ్రీనివాస్ నవీన్ రెడ్డి. నక్క బాలకిషన్ ఆర్ఎంపీ తదితరులు పాల్గొన్నారు