బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తుల ఆహ్వానం

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తుల ఆహ్వానం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భుపాలపల్లి జిల్లాలోని గిరిజన విద్యార్థులు 2026-27 విద్య సంవత్సరమునకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం క్రింద 3వ, 5వ, 8వ తరగతి యందు ప్రవేశామునకు ఉత్తరువులు జారి చేసినారు కావున జిల్లాలోని గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు భూపాలపల్లి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్ ఒక ప్రకటనలో తెలిపారు
విద్యార్ధి / విద్యార్థిని తల్లి తండ్రుల సంవత్సర ఆదాయం రూరల్ వారికీ రూ.1,50,000/- అర్బన్ వారికీ రూ. 2,00,000/- లోపు ఉండవలెను విద్యార్థులకు లాటరి పద్దతిన డ్రా తీయబడును. ఇట్టి ధరఖాస్తు ఫారములు జిల్లా గిరిజన అభివృద్ధి కార్యలయము భూపాలపల్లి లో లభించును ఈ నెల 29 లోపు దరఖాస్తు చేసుకోగలరు. ఈ దరఖాస్తులను పరిశీలించి డ్రా తీయబడును. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం భూపాలపల్లి ఐడిఓసి కార్యాలయంలో ఈనెల 29 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులను ఇస్తారు కావున దరఖాస్తులను తిరిగి వచ్చే నెల 7వ తారీఖున తిరిగి ఇవ్వగలరు వారు ఒక ప్రకటనలో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version