చెన్నూర్ ,నేతిధాత్రి::
చెన్నూర్ పట్టణ కేంద్రం లోని గాంధీ చౌక్ నందు బెంగళూర్ య్యంగార్ బెకరి ఓనర్స్ చందు,అశోక్ గార్ల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతర్ల నాగరాజ్ రెబ్బెన్ కట్ చేసి బెకరిని ప్రారంభించారు.బేకరి ఓనర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ బేకరి మంచి లాభాలను తీసుకురావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నురి రాజేష్,కరీం, సుందర్,భీమ్ తదితరులు పాల్గొన్నారు.