కూకట్పల్లి మార్చ్ 23 నేటి ధాత్రి ఇన్చార్జి
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పుర స్కరించుకుని శుక్రవారం బాలానగర్ డివి జన్ పరధిలోని సాయినగర్ లో నిర్మల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నికేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టి మహిళలకు శుభా కాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.ఈకార్య క్రమంలోజయసుధ,లక్ష్మి,శ్రీదేవి,మధులత తదితరులు పాల్గొన్నా రు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లా డుతూ స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందు కు సాగాలని హితవు పలికారు.ప్రభు త్వం అందించే తోడ్పాటుతో మహిళ లు పురుషులతో సమానంగా రాణి స్తున్నార ని,మహిళలు స్వయం ఉపా ధి కోసం ప్రభుత్వం ఇచ్చే పథకాలను సద్వినియో గంచేసుకుని అన్ని రంగాల్లో రాణించి ఆద ర్శంగా నిల్వాలన్నారు.త్వరలో ఖర్డ్ స్వ చ్ఛంద సంస్థ సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారం భిస్తునట్టు తెలిపారు,ఆసక్తిగల మహిళలు కుట్టు శిక్షణ పొంది స్వయం ఉపాధితో ఉన్నత శిఖరాలను అధిరో హించాలని కార్పొరే టర్ కోరారు.