ధనుర్మాస ఉత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఏర్పాట్లు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T144736.683.wav?_=1

ధనుర్మాస ఉత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఏర్పాట్లు

33 వ వార్డు మాజి మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ అంగుళం తిరుమల నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం ఉదయం దేవాలయం ఆవరణలో మున్సిపల్ కార్యాలయం సిబ్బందిచే సిసి రోడ్ శుభ్రం గుడి చుట్టూ శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version