వనపర్తి 15వ వార్డులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో అడ్వాన్స్ టాక్సీ చెల్లింపు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో 15వ వార్డులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ తన నివాస గృహాలకు అడ్వాన్స్ గా 5 శాతము టాక్స్ డిస్కౌంట్ ద్వారా మున్సిపల్ ట్యాక్స్ చెల్లించామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ తెలిపారు అదేబీవిధంగా డాక్టర్ చంద్రోదయ కుమార్ ఫంక్షనల్ షాపులు శంషు పాపిశెట్టి శ్రీనివాసులు పోలిశెట్టి సురేష్ ట్యాక్స్ అడ్వాన్స్ టాక్స్ మున్సిపల్ టి కి చెల్లించారని కృష్ణ తెలిపారు 15వ వార్డు మున్సిపల్ అధికారి బిందు రెడ్డి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ సిబ్బంది మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు మున్సిపల్ ఆస్తి పన్నులు చెల్లిం చి అభివృద్ధికి సహకరించాలని కృష్ణ కు సూచించారు 15వ వార్డులో దాదాపు 55 వేల రూపాయలు ప్రజలతో పన్నులు కట్టించామని బండారు కృష్ణ చెప్పారు
