ప్రభుత్వ విప్ గా అడ్లూరీ లక్ష్మణ్ కుమార్

ఎండపల్లి జగిత్యాల నేటిదాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలుగురు శాసన సభ్యులకు విప్ లుగా ప్రకటించింది, ఈ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది,ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్,డోర్నకల్ శాసన సభ్యులు రామచంద్ర నాయక్,ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య, లను,ప్రభుత్వం విప్ లుగా నియమించింది, ప్రభుత్వ విప్ గా ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను నియమించినందుకు అభిమానులు , ధర్మపురి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు,అయితే ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వ చీఫ్ విప్ గా అవకాశం ఉండొచ్చని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు,

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version