పదవి విరమణ పొందుతున్న జూనియర్ అసిస్టెట్ మల్లయ్య కి ఆత్మీయ వీడ్కోలు

పదవి విరమణ పొందుతున్న జూనియర్ అసిస్టెట్ మల్లయ్య కి ఆత్మీయ వీడ్కోలు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెట్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న మల్లయ్య ను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు
పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన మీ సేవలు మరువమని,పదవి విరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే కాని వ్యక్తిత్వానికి కాదని అదనపు ఎస్పీ కొనియాడారు.ఈకార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారిపద్మ,సూపరింటెండెంట్లు,సీనియర్,జూనియర్ అసిస్టెంట్స్, కార్యాలయ సిబ్బంది , మల్లయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version